T20 World Cup 2021 కూడా టీమిండియాదే.. ఇది ఫిక్స్! || Oneindia Telugu

2021-10-26 1,306

T20 World Cup 2021 : If this sentiment will repeat again india will win the T20 World Cup 2021 title.
#T20WorldCup2021
#IndVSPak
#Teamindia
#ViratKohli
#Babarazam
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav
#RishabhPant
#HardikPandya
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah
#Cricket

ఎక్కడా జరిగినా.. ఎప్పుడు జరిగినా.. ఎలా జరిగినా.. ఐసీసీ ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌పై భారతే గెలుస్తుంది. ఇది చరిత్ర.. 1975 నుంచి మొదలుపెడితే 2016 వరకు 12 మ్యాచ్‌లు ఆడితే అన్ని విజయాలు ఇండియావే.. ఇది రికార్డు..! కానీ ఈసారి హిస్టరీ రిపీట్ కాలేదు.. రికార్డు కొనసాగలేదు.! యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆతృతతో, ఆసక్తితో ఎదురుచూసిన అరుదైన పోరులో టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా.. ఏనాడూ ఆడని రకంగా.. చరిత్రకు పూర్తి భిన్నంగా.. పాక్ బౌలర్ల ముందు టీమిండియా మొనగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఓ సెంటిమెంట్ అభిమానుల్లో టైటిల్ ఆశలను రేకిత్తిస్తోంది.